స్టైలిష్ స్టార్ చాలా కాస్ట్లీ గురు.. టీ షర్ట్ - షూ ధర ఎంతంటే?

Published : Nov 16, 2018, 02:59 PM ISTUpdated : Nov 16, 2018, 03:03 PM IST
స్టైలిష్ స్టార్ చాలా కాస్ట్లీ గురు.. టీ షర్ట్ - షూ ధర ఎంతంటే?

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత డిఫరెంట్ గా కనిపిస్తాడో అదే తరహాలో నిజ జీవితంలో కూడా ఈవెంట్స్ కు తగ్గట్టు డిఫరెంట్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటాడు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత డిఫరెంట్ గా కనిపిస్తాడో అదే తరహాలో నిజ జీవితంలో కూడా ఈవెంట్స్ కు తగ్గట్టు డిఫరెంట్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటాడు. రీసెంట్ గా టాక్సీ వాలాప్రీ రిలీజ్ కు కూడా బన్నీ అందరూ ఆకర్షించే విధంగా రెడీ అయ్యి వచ్చాడు. 

ఎక్కువగా బన్నీ స్టైల్ గురించే అందరూ చర్చించుకున్నారు. ముఖ్యంగా అతను వేసుకొచ్చిన బ్రాండెడ్ టీ షర్ట్ అండ్ షూ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. వాటి ధర

తెలిశాక మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. GIVENCHY’ అనే ఫేమస్ బ్రాండ్ టీషర్టును వేసుకున్న బన్నీ  65వేల రూపాయలకు కొనుగోలు చేశాడట. 

ఇక‘SPEED TRAINERS’ అనే షూ ధర కూడా గట్టిగానే ఉంది. వాటి విలువ 725 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.52,120). ఈ రెండు ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా యూత్ లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారుతోంది. ఇక రెండిటి ధర చుస్తే రూ.లక్షా పదిహేడు వేలు. అంటే బన్నీ తన స్టైల్ ను ఏ రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: షాలిని ఔట్.. పక్కాగా ప్లాన్ చేసి పంపించిన బిగ్ బాస్, రోహిత్ బుర్రవాడాలన్న దక్షి..
Feel Good: కుర్రాళ్లని ఊపేస్తున్న మమ్మా మియా సాంగ్‌.. వైరల్‌గా మారిన ఫీల్‌ గుడ్‌ సినిమా పాట