విజయ్ దేవరకొండ ఏం మారలేదు.. హీరోయిన్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Nov 20, 2018, 4:04 PM IST
Highlights

తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ చాలా తక్కువ సినిమాలలోనే కనిపించింది. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా.. తనకు మంచి పేరు తీసుకొచ్చే పాత్రల్లోనే నటిస్తోంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాలో ముఖ్య పాత్రలో మెరిసింది

తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ చాలా తక్కువ సినిమాలలోనే కనిపించింది. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా.. తనకు మంచి పేరు తీసుకొచ్చే పాత్రల్లోనే నటిస్తోంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాలో ముఖ్య పాత్రలో మెరిసింది.

సినిమాలో హీరోయిన్ కంటే మాళవిక పాత్రే జనాలకు తొందరగా కనెక్ట్ అయింది. దీంతో మాళవిక తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. నటిగా తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నానని.. అవకాశాలు వస్తున్నా కథలో ప్రాధాన్యత లేని పాత్రలు కావడంతో చాలా సినిమాలను తిరస్కరించానని వెల్లడించింది.

అలానే హీరో విజయ్ పై కొన్ని కామెంట్స్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి గతంలో 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి' వంటి చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో విజయ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని మాళవిక వెల్లడించింది.

'ఎవడే సుబ్రమణ్యం' సినిమాకి 'టాక్సీవాలా' సినిమాకి విజయ్ దేవరకొండ స్టార్ డమ్ లో మార్పు వచ్చింది కానీ వ్యక్తిగా అతడు కొంచెం కూడా మారలేదని వెల్లడించింది. 
 

ఇవి కూడా చదవండి.. 

సినిమా చూస్తే స్నాక్స్ ఫ్రీ.. విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్!

'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

టాక్సీ వాలా కలెక్షన్స్: మరోసారి అదరగొట్టిన విజయ్!

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

click me!