తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:25 PM (IST) May 28
`స్పిరిట్` సినిమా నుండి దీపికా పదుకొణే తప్పుకుంది. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ఈ సందర్భంగా దీపికాకి తమన్నా సపోర్ట్ చేసింది.
11:07 PM (IST) May 28
రజనీకాంత్ `జైలర్ 2` సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున విలన్‌గా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. `జైలర్` సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా వస్తున్న `జైలర్ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
10:52 PM (IST) May 28
తమిళ సినిమా పాటల్లో ఇంగ్లీష్ ఎక్కువగా వాడడంపై అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలకు మణిరత్నం స్పందించారు. క్రేజీ కామెంట్స్ చేశారు.
10:29 PM (IST) May 28
దళపతి విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత ఏఎం రత్నం. విజయ్ హిట్ సినిమాలు `ఖుషి`, `శివకాశీ` రీ రిలీజ్ కాబోతున్నాయట.
10:07 PM (IST) May 28
కాజోల్, రాణీ ముఖర్జీల చిన్నాన్న, దర్శకుడు రోనో ముఖర్జీ (83) కన్నుమూశారు. ఏళ్ల వయసులో చనిపోయారు. 'ది మామ్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండటంతో కాజోల్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.
09:02 PM (IST) May 28
అజిత్ హీరోగా నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా వివాదంలో ఇరుక్కుంది. తన సినిమా పాటల్ని కాపీరైట్ ఉల్లంఘించి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో వాడారని ధనుష్ ఫాదర్ కస్తూరి రాజా ఆరోపించారు.
08:35 PM (IST) May 28
రాజేంద్రప్రసాద్ ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేల కోట్లు సంపాదించాడట. మరి అన్నీ కోల్పోయి జీరో ఎందుకు అయ్యాడో వెల్లడించారు నటకిరీటి.
07:05 PM (IST) May 28
మిస్ వరల్డ్ 2025 ఫైనల్‌కి ఇంకా మూడు రోజులే ఉంది. ప్రపంచ అందగత్తెలంతా కిరీటం కోసం పోటీపడుతున్నారు. మరి ఈ కిరీటం ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.
06:22 PM (IST) May 28
కమల్ హాసన్ కు తాను వీరాభిమానిని అన్నారు ఓ స్టార్ హీరో. ఆయనను హగ్ చేసుకుని తాను మూడు రోజులు స్నానం కూడా చేయలేదు అన్నారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఎందుకు స్నానంచేయలేదు.
05:31 PM (IST) May 28
దీపికా పదుకొనెకి బాలీవుడ్ లో ఎవరెవరితో విభేదాలు ఉన్నాయి? రణ్బీర్ నుండి కంగనా వరకు, ఆమె శత్రువుల జాబితా ఇక్కడ తెలుసుకోండి.
05:00 PM (IST) May 28
నాగచైతన్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట హీరోయిన్ సమంతని, ఆ తర్వాత మరో హీరోయిన్ శోభితాని వివాహం చేసుకున్నారు. కానీ తన మొదటి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలిపారు చైతూ.
04:57 PM (IST) May 28
ఆర్తి గురించి సోషల్ మీడియాలో సుచిత్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోంది. దీనితో సుచిత్రపై చర్యలు తీసుకోవాలని ఆర్తి తండ్రి పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు.
04:45 PM (IST) May 28
డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన సినిమాల కోసం టైమ్ కేటాయించాడు. తాజాగా ఓజీ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. ఈక్రమంలో ఆయన స్టైలీష్ లుక్స్ బయటకు వచ్చాయి.
04:23 PM (IST) May 28
ప్రస్తుతం అనసూయ శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అనసూయ స్విమ్ వేర్ లో గ్లామరస్ గా కనిపించడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
03:35 PM (IST) May 28
థియేటర్ల బంద్ నిర్ణయంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎగ్జిబిటర్ సత్యనారాయణ దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయన కామెంట్ చేశారు.
03:05 PM (IST) May 28
స్పెయిన్‌లో తన స్నేహితురాలి వివాహ వేడుకలో అలియా భట్ సందడి చేసింది. అలియా భట్ వైట్ డ్రెస్ ధరించి చిందులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
01:48 PM (IST) May 28
తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయ్ చిత్ర టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్ లో విజువల్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.
01:28 PM (IST) May 28
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రంలోని తాజా పాటను మేకర్స్ అధికారికంగా విడుదల చేస్తూ ప్రమోషన్స్‌ను జోరుగా కొనసాగిస్తున్నారు.
12:31 PM (IST) May 28
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కింగ్ నాగార్జున సినిమా ఏది..? అంతే కాదు సౌత్ స్టార్ హీరో ధనుష్ కు చాలా ఇష్టమైన నాగార్జున సినిమా కూడా అదే అని మీకు తెలుసా?
12:27 PM (IST) May 28
తమన్నా తెలుగులో చివరగా ఓదెల 2 చిత్రంలో నటించింది. తమిళంలో ఆ మధ్యన రజనీకాంత్ జైలర్ చిత్రంతో భారీ హిట్ అందుకుంది. అయితే నెమ్మదిగా సౌత్ లో తమన్నాకి ఆఫర్స్ తగ్గుతున్నాయి.
11:44 AM (IST) May 28
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో "మీ భాష (కన్నడ) తమిళం నుండి పుట్టింది" అనే వ్యాఖ్యతో కొత్త వివాదాన్ని రేకెత్తించారు.
11:22 AM (IST) May 28
ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఓ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ 400 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి?
10:43 AM (IST) May 28
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేకి అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఫైనల్ పోటీలు జరుగుతాయి.
08:49 AM (IST) May 28
సూపర్ స్టార్ కృష్ణ, సోగ్గాడు శోభన్‌బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి ఎన్టీఆర్‌కి పోటీగా సినిమా తీశారు. కానీ నెల రోజుల్లోనే వారికి పోటీగా సినిమా తీసి ఈ ముగ్గురు స్టార్లకి మైండ్ బ్లాక్ చేశారు ఎన్టీరామారావు.
08:25 AM (IST) May 28
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
07:33 AM (IST) May 28
చిరంజీవి కెరీర్ లో 8 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో సగం చిత్రాల్లో ఓ క్రేజీ హీరోయిన్ నటించింది. ఆమె ఎవరు ? ఆ చిత్రాలు ఏంటి ? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.