తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:09 PM (IST) May 06
చిరంజీవి-శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మళ్లీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.
పూర్తి కథనం చదవండి08:44 PM (IST) May 06
తెలుగులో సంచలన విజయం సాధించిన ఒక చిత్రం బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది. అలా ఎందుకు జరిగిందో చెబుతూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి కథనం చదవండి08:07 PM (IST) May 06
తెలుగు సినిమా స్థాయిని పెంచేలా అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు వస్తుంటాయి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటారు. ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో చిత్రాలు రూపొందించారు.
పూర్తి కథనం చదవండి02:36 PM (IST) May 06
ఇండియాతో యుద్ధంలో గెలిస్తే నటి మాధురీ దీక్షిత్‌ను తీసుకుంటానని పాకిస్తాన్‌కు చెందిన మతగురువు ఒకరు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి01:52 PM (IST) May 06
సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. బజరంగీ భాయ్‌జాన్ నుండి టైగర్ 3 వరకు ఆయన సినిమాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:39 PM (IST) May 06
రామాయణం సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రణ్‌బీర్ కపూర్ నుండి సాయి పల్లవి వరకు, సినిమాలో నటిస్తున్న స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:19 PM (IST) May 06
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, చిరంజీవి ఫ్యామిలీలో మరో చిన్నారి రాబోతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తల్లీ తండ్రులు కాబోతున్నారు. ఈవిషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు స్టార్ కపుల్.
పూర్తి కథనం చదవండి12:47 PM (IST) May 06
సోనూ నిగమ్ కన్నడ పాట గురించి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. కన్నడ చిత్ర పరిశ్రమ ఆయనపై నిషేధం విధించాలని ఆలోచిస్తోంది. సోనూ వివరణ ఇచ్చినా, వివాదం చల్లారేలా లేదు. ఇంతకీ ఏం జరగబోతోంది?
పూర్తి కథనం చదవండి12:26 PM (IST) May 06
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025లో షారుఖ్ ఖాన్ తొలిసారి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారో ఆయన వెల్లడించారు.
పూర్తి కథనం చదవండి
12:10 PM (IST) May 06
నేచురల్ స్టార్ నాని తన పేరు మార్చుకోబోతున్నారా? ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ మాదిరిగా స్టార్ డమ్ కోసం స్క్రీన్ నేమ్ ను మార్చుకోనున్నాడా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?
పూర్తి కథనం చదవండి11:38 AM (IST) May 06
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వీరికి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా.. సౌత్ సినిమాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాలీవుడ్ ఆఫర్లకు నో చెప్పిన సౌత్ స్టార్స్ ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:49 AM (IST) May 06
ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి గాలాలో సందడి చేశారు. మెట్ గాలా 2025 లో మెరిసిపోయారు, పాత హాలీవుడ్ గ్లామర్ లుక్ కు ప్రసెంట్ ట్రెండ్ ను ఆడ్ చేసి.. డిఫరెంట్ లుక్ లో కనిపించింది ప్రియాంక చోప్రా.
పూర్తి కథనం చదవండి10:20 AM (IST) May 06
షారుఖ్ ఖాన్ మొదటిసారి మెట్ గాలా ఈవెంట్‌లో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఈవెంట్ నుండి SRK ఫోటోలు బయటకు వచ్చాయి, ఆయన లుక్ కి మిశ్రమ స్పందన వచ్చింది. SRK మేనేజర్ పూజా దదలానీ ఈ ఫోటోలను షేర్ చేశారు.
పూర్తి కథనం చదవండి09:53 AM (IST) May 06
న్యూయార్క్‌లో మొదలైన మెట్ గాలా 2025లో తొలి రోజే బాలీవుడ్ నటుల సందడి స్టార్ట్ అయ్యింది. ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ తన ఐకానిక్ పోజు ఇవ్వగా, కియారా అద్వానీ తన బేబీ బంప్ తో ప్రత్యేకంగా నిలిచింది.
పూర్తి కథనం చదవండి09:39 AM (IST) May 06
చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది బలగం. చిన్న బడ్జెట్ తో భారీ వసూళ్లు సాధించింది సినిమా. ఎన్నో అవార్డ్ లు కూడా అందుకుంది. కాగా ఈసినిమాలో నటించిన పలువురు నటుల అనారోగ్యం గురించి గతంలో ఎన్నో వార్తల వచ్చాయి. తాజాగా బాలగం సినిమా లో నటించిన మరో సీనియర్ యాక్టర్ అనారోగ్యంతో మంచానపడ్డారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
పూర్తి కథనం చదవండి08:47 AM (IST) May 06
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆయనలాగే తొలి సినిమాతోనే హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ ఎవరంటే?
పూర్తి కథనం చదవండి07:41 AM (IST) May 06
4 జాతీయ అవార్డులను గెలుచుకున్న హీరో. ఒకే ఏడాది 34 సినిమాలు విడుదల చేసిన రికార్డు ఆయన సొంతం, స్టార్ హీరోలు కూడా ఆయన ముందు మాట్లాడటానికి ఆలోచించాల్సిందే. అన్నింటికంటే ముఖ్యంగా సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవి కలిగి ఉన్న హీరో ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి07:11 AM (IST) May 06