MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షారుఖ్ ఖాన్ అరుదైన రికార్డ్, ఆ ఈవెంట్ కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు

షారుఖ్ ఖాన్ అరుదైన రికార్డ్, ఆ ఈవెంట్ కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు

హాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలాలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2025, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షారుఖ్ ఖాన్ మెట్ గాలా 2025 ఫస్ట్ లుక్

షారుఖ్ ఖాన్ మెట్ గాలా 2025 ఫస్ట్ లుక్

హాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలాలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన రెడ్ కార్పెట్ పై నడకకు ముందు, న్యూయార్క్ నగరంలోని మాండరిన్ ఓరియంటల్ హోటల్ బయట తన అభిమానులను కలిశారు. అభిమానులతో కరచాలనం చేస్తూ ముద్దులు పెడుతున్న కింగ్ ఖాన్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నలుపు రంగు సబ్యసాచి దుస్తుల్లో షారుఖ్

నలుపు రంగు సబ్యసాచి దుస్తుల్లో షారుఖ్

ఫ్యాషన్ వాచ్‌డాగ్ డైట్ సబ్యా తన సోషల్ మీడియా పేజ్ లో  షారుఖ్ తన హోటల్ నుండి బయలుదేరుతున్న వీడియోను షేర్ చేశారు. కంప్లీట్ గా బ్లాక్ డ్రెస్ లో షారుఖ్  మెట్ గాలా లుక్ లో అదరగొట్టాడు. పులి బొమ్మ ఉన్న చేతికర్రను పట్టుకుని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు షారుఖ్. 

35
అందరి దృష్టిని ఆకర్షించిన 'K' నెక్లెస్

అందరి దృష్టిని ఆకర్షించిన 'K' నెక్లెస్

అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది ఆయన 'K' నెక్లెస్. ఈ నగతో, తన అభిమానులు, మీడియా ఇచ్చిన "కింగ్ ఖాన్" అనే బిరుదును షారుఖ్ సరదాగా బహిరంగంగా అంగీకరించారు. ఆయన ఛాతీపై బహుళస్థాయి బంగారు గొలుసులను కూడా ధరించారు.

షారుఖ్ తో పాటు ఆయన మేనేజర్ పూజా దద్లానీ కూడా ఉన్నారు. షారుఖ్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో బయటకు రాగానే ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఈ పిక్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. 

45
కింగ్ ఖాన్ బెంగాల్ టైగర్

కింగ్ ఖాన్ బెంగాల్ టైగర్

ఈ ఫోటోస్ కు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.  అద్భుతం" అని ఒకరు, అందంగా ఉన్నారు" అని మరొకరు రాశారు. ప్రముఖ డిజైనర్  ఒకరు కింగ్ ఖాన్ బెంగాల్ టైగర్" అనికామెంట్ చేశారు.  - దానితో పాటు రాయల్ బెంగాల్ టైగర్ తో ఉన్న తన లేబుల్ లోగో కూడా శేర్ చేశారు. 

55
సబ్యసాచి బ్రాండ్

సబ్యసాచి బ్రాండ్

బెంగాల్ టైగర్ అవసరం అయినప్పుడు మాత్రమే తన  బలం, రాచరికం బయట పెడుతుంది. బెంగాల్ టైగర్ లుక్ కు .. షారుఖ్ లుక్ నిస్సందేహంగా మెట్ గాలా 2025 థీమ్ "'కార్లింగ్ బ్లాక్ స్టైల్" కి సరిగ్గా సరిపోయింది అని కామెంట్లు వస్తున్నాయి.  మెట్ గాలాలో పాల్గొన్న ఇతర ప్రముఖ భారతీయులలో కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
అల్లు అర్జున్, షారుఖ్ కలిసి సినిమా చేయాలి, విజయ్ దేవరకొండ వింత కోరిక
Recommended image2
దీపికా పదుకొనే ఖాతాలో 4 భారీ బడ్జెట్ సినిమాలు, అందులో రెండు తెలుగు సినిమాలు ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved