MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా?

ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా?

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆయనలాగే తొలి సినిమాతోనే హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ ఎవరంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2025, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అభిషన్ జీవింత్ బ్లాక్ బస్టర్ హిట్ తో

అభిషన్ జీవింత్ బ్లాక్ బస్టర్ హిట్ తో

సినిమాల్లో అవకాశం దక్కించుకోవడం అంత తేలిక కాదు. అలా దక్కినా తొలి సినిమాతోనే తమ సత్తా చాటితేనే తర్వాతి అవకాశాలు వస్తాయి. అలాంటి వారిలో ఒకరు అభిషన్ జీవింత్. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా పనిచేయలేదు. ఆయన వయసు కేవలం 25. తిరుచ్చికి చెందిన ఆయన చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివారు. కమల్ నటించిన తెనాలి సినిమాను స్ఫూర్తిగా తీసుకుని టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను తెరకెక్కించారు. ఆయనలాగే తక్కువ వయసులోనే సినిమాల్లోకి వచ్చి సత్తా చాటిన ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రదీప్ రంగనాథన్

ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ లో ప్రస్తుతం మంచి నటుడిగా రాణిస్తున్న ప్రదీప్ రంగనాథన్ జయం రవి హీరోగా నటించిన కోమాలి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాను డైరెక్ట్ చేసేటప్పుడు ఆయన వయసు కేవలం 24. ఆయన ప్రతిభను నమ్మి జయం రవి ఆయనకు అవకాశం ఇచ్చారు. తొలి సినిమాతోనే విజయం సాధించిన ప్రదీప్ ఆ తర్వాత లవ్ టుడే, డ్రాగన్ వంటి సినిమాల్లో హీరోగా సత్తా చాటాడు. 

Related Articles

Related image1
4 జాతీయ అవార్డులు, లెఫ్టినెంట్ కల్నల్ పదవి, ఒక ఏడాది 34 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
లండన్ లో మెగా ఫ్యామిలీ, అరుదైన గౌరవం పొందనున్న రామ్ చరణ్
34
కార్తీక్ నరేన్

కార్తీక్ నరేన్

టాలెంట్ చూపించిన మరో యంగ్ డైరెక్టర్  కార్తీక్ నరేన్. 2016లో వచ్చిన ధ్రువంగాల్ పతినారు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాను డైరెక్ట్ చేసేటప్పుడు ఆయన వయసు కేవలం 20. సినిమా మొత్తం ఉత్కంఠభరితంగా ఉండేలా ఆయన చూపించిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నరకాసురన్ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. అది విడుదల కాలేదు. ఆ తర్వాత అరుణ్ విజయ్ నటించిన మాఫియా, ధనుష్ నటించిన మారన్ వంటి సినిమాలతో సత్తా చాటాడు. 

44
అజయ్ జ్ఞానముత్తు

అజయ్ జ్ఞానముత్తు

అజయ్ జ్ఞానముత్తు ఈయన కూడా చిన్న వయస్సులో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  2015లో వచ్చిన డీమోర్ట్  కాలనీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఏ.ఆర్.మురుగదాస్ దగ్గర తుపాకి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత డీమోర్ట్  కాలనీ కాలనీ అనే మంచి సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఆ సినిమా ఉండటంతో అందరూ ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇమైక్కా నొడిగళ్, కోబ్రా, డీమోర్ట్  కాలనీ 2 వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
4 జాతీయ అవార్డులు, లెఫ్టినెంట్ కల్నల్ పదవి, ఒక ఏడాది 34 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
లండన్ లో మెగా ఫ్యామిలీ, అరుదైన గౌరవం పొందనున్న రామ్ చరణ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved