MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, తల్లీతండ్రులు అవ్వబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, తల్లీతండ్రులు అవ్వబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, చిరంజీవి ఫ్యామిలీలో మరో చిన్నారి రాబోతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తల్లీ తండ్రులు కాబోతున్నారు. ఈవిషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు స్టార్ కపుల్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2025, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Varun Tej and Lavanya Tripathi Expecting First Child

Varun Tej and Lavanya Tripathi Expecting First Child

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడు. తాము త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్టు వరుణ్ తేజ్, లావణ్య దంపతులు స్వయంగా ప్రకటించారు. తమ సోషల్ మీడియా పేజ్ లో ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకొని తాము అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా రివీల్ చేశారు. దాంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ జంటకు నెటిజన్లు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

25

మెగా ఫ్యామిలీలో హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో హీరో వరుణ్ తేజ్.పవన్ కళ్యాణ్ తరువాత ఓ హీరోయిన్ తో ప్రేమలో పడింది వరుణ్ మాత్రమే. అయితే చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఆ జంట. తమ బంధాన్ని సీక్రేట్ గా ఉంచారు. పెళ్లి వరకూ ఎవరికి చెప్పాలేదు. ఇక గత ఏడాది వీరి బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. 

Related Articles

Related image1
6 రూపాయల చిరంజీవి సినిమా టికెట్ 200, బ్లాక్ మార్కెట్ లో కూడా రికార్డ్ కొట్టిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా?
Related image2
రవితేజ నుంచి వరుణ్ తేజ్ వరకూ.. ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..?
35

ఇక  యంగ్ కపుల్స్ అయిన  హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ  గత కొంత కాలంగా వార్తలు  నెట్టింటజోరుగా తిరుగుతున్నాయి. కాగా ఆ వార్తలు నిజమయ్యాయి. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు.  గతేడాదే పెళ్ళి చేసుకున్న ఈ కపుల్స్ ను ఫ్యాన్స్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెపుతారు అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో వీరు పేరెట్స్ అవుతున్నారని తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

45

 మరో వైపు పెళ్లి తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు వరుణ్ తేజ్ 2023లో ఆయన నటించిన 'గాండీవధారి అర్జున', గతేడాది వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' సినిమాలు ప్లాప్ లు గా నిలిచాయి.  ప్రస్తుతం వరుణ్ తేజ్  మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో  'VT-15' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
 

55

మరి మెగా హీరో ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. గతంలో వరుసగా సినిమాలు చేసిన వరుణ్ జోరు తగ్గింది. హిట్లు పడకపోవడంతో కామ్ అయ్యాడా అని అంతా అనుకుంటున్నారు. మెగా హీరోలలో సాయి తేజ్, వైష్ణవ్ కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉన్నట్టు అనిపించడంలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Related Stories
Recommended image1
6 రూపాయల చిరంజీవి సినిమా టికెట్ 200, బ్లాక్ మార్కెట్ లో కూడా రికార్డ్ కొట్టిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
రవితేజ నుంచి వరుణ్ తేజ్ వరకూ.. ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved