MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వారికోసమే మెట్ గాలాకు వచ్చాను, షారుఖ్ ఖాన్ కామెంట్స్ ఎవరి గురించో తెలుసా?

వారికోసమే మెట్ గాలాకు వచ్చాను, షారుఖ్ ఖాన్ కామెంట్స్ ఎవరి గురించో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025లో షారుఖ్ ఖాన్ తొలిసారి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారో ఆయన వెల్లడించారు.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2025, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ స్టార్స్ కూడా తమ అందాలను ఆరబోశారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ కూడా కనిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మొదటిసారి ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో పాల్గొన్నారు. ఈవెంట్ నుండి ఆయన మొదటి లుక్ కూడా వెల్లడైంది. షారుఖ్ నలుపు రంగు లాంగ్ కోట్, లేయర్డ్ నెక్లెస్, ఉంగరాలు ధరించి, చేతిలో కర్రతో కనిపించారు.

36
షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో ఎందుకు పాల్గొన్నారు, ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో ఆయనే వెల్లడించారు. తన పిల్లలను ఇంప్రెస్ చేయడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు.

46
షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్  ఏమన్నారంటే..  నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వారు మెట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను ఇక్కడికి ఒంటరిగా వస్తానా లేదా అని నాకు తెలియదు, కానీ సబ్య సూచించినప్పుడు పిల్లలు 'వావ్' అన్నారు. ఆ వావ్ వాళ్ళు మీకు చెప్పారా నాకు చెప్పారా అని నాకు ఇంకా తెలియదు."

56
షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

ఇది తన మొదటి , చివరి మెట్ గాలా అని షారుఖ్ ఖాన్ అన్నారు. ఇదంతా తన పిల్లల కోసమే చేశానని చెప్పారు.  షారుఖ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

66
షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో

షారుఖ్ ఖాన్ మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై తన ఐకానిక్ పోజు ఇచ్చారు, దాంతో వాతావరణమంతా మారిపోయింది. ఆయన హోటల్ నుండి బయటకు వచ్చినప్పుడు వేలాది మంది అభిమానులు ఆయన్ను చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
మెట్ గాలాలో బేబీ బంప్ తో కియారా అద్వాని, వైరల్ అవుతున్న ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved