Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • మెట్ గాలాలో బేబీ బంప్ తో కియారా అద్వాని, వైరల్ అవుతున్న ఫోటోస్

మెట్ గాలాలో బేబీ బంప్ తో కియారా అద్వాని, వైరల్ అవుతున్న ఫోటోస్

న్యూయార్క్‌లో మొదలైన మెట్ గాలా 2025లో తొలి రోజే బాలీవుడ్ నటుల సందడి  స్టార్ట్ అయ్యింది. ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ తన ఐకానిక్ పోజు ఇవ్వగా, కియారా అద్వానీ తన బేబీ బంప్‌ తో ప్రత్యేకంగా నిలిచింది. 

Mahesh Jujjuri | Published : May 06 2025, 09:53 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
కియారా అద్వానీ మెట్ గాలాలో

కియారా అద్వానీ మెట్ గాలాలో

మెట్ గాలా 2025లో షారుఖ్ ఖాన్ అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఐకానిక్ పోజు ఇచ్చారు, దీన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. అదే సమయంలో, గర్భవతి అయిన కియారా అద్వానీ తన బేబీ బంప్‌  ఫోటోలతో మరింత ఆకర్షణీయంగా తయారయ్యింది. 

27
ప్రియాంక, నిక్ జోనాస్ మెట్ గాలాలో

ప్రియాంక, నిక్ జోనాస్ మెట్ గాలాలో

మెట్ గాలాలో ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్‌తో కలిసి వచ్చారు. ఈవెంట్‌లో నిక్ తన భార్య గౌను సరిచేస్తున్నట్లు కనిపించారు.

Related Articles

4 జాతీయ అవార్డులు, లెఫ్టినెంట్ కల్నల్ పదవి, ఒక ఏడాది 34 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
4 జాతీయ అవార్డులు, లెఫ్టినెంట్ కల్నల్ పదవి, ఒక ఏడాది 34 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
42 ఏళ్ల  త్రిష ఆస్తి ఎన్ని కోట్లు?  స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్,  నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
42 ఏళ్ల త్రిష ఆస్తి ఎన్ని కోట్లు? స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్, నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
37
షారుఖ్ ఖాన్ కింగ్ లుక్

షారుఖ్ ఖాన్ కింగ్ లుక్

షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో తన కింగ్ లుక్‌ను చూపించారు. లాంగ్ కోట్, చేతిలో కర్ర, చాలా నగలు ధరించిన షారుఖ్ లుక్ చూడముచ్చటగా ఉంది.

47
కియారా అద్వానీ బేబీ బంప్

కియారా అద్వానీ బేబీ బంప్

కియారా అద్వానీ కూడా ఈ సంవత్సరం మెట్ గాలాలో అరంగేట్రం చేశారు. ఈవెంట్‌లో ఆమె తన బేబీ బంప్‌ను చూపించారు. నిండు గర్భవతిగా ఉన్న కియారా ఈ ఈవెంట్ కే ప్రత్యేకంగా నిలిచారు. 

57
దిల్జిత్ దోసాంజ్ స్టైలిష్ లుక్

దిల్జిత్ దోసాంజ్ స్టైలిష్ లుక్

పంజాబీ కింగ్ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్ తన స్టైల్ చూపించారు. పగడీ, నెక్లెస్, చేతిలో కత్తితో దిల్జిత్ అద్భుతంగా కనిపించారు.

67
సిద్ధార్థ్ మల్హోత్రా మెట్ గాలాలో

సిద్ధార్థ్ మల్హోత్రా మెట్ గాలాలో

సిద్ధార్థ్ మల్హోత్రా కూడా భార్య కియారా అద్వానీకి మద్దతుగా మెట్ గాలాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ఈషా అంబానీ, పూజా దాదలానీలతో కలిసి ఫోజులిచ్చారు.

77
మనీష్ మల్హోత్రా మెట్ గాలాలో

మనీష్ మల్హోత్రా మెట్ గాలాలో

ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా మెట్ గాలాలో పాల్గొన్నారు. బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో మనీష్ కూడా ఫోజులిస్తున్నట్లు కనిపించారు.

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బాలీవుడ్
హాలీవుడ్
తెలుగు సినిమా
 
Recommended Stories
బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు
బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు
Telugu Cinema News Live: బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు
Telugu Cinema News Live: బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు
పవన్‌ కళ్యాణ్‌ కోసం మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌.. ఆయనతో ఫేవరేట్‌ సీన్‌ వెల్లడించిన మాజీ భార్య
పవన్‌ కళ్యాణ్‌ కోసం మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌.. ఆయనతో ఫేవరేట్‌ సీన్‌ వెల్లడించిన మాజీ భార్య
Top Stories
India vs England - ఇంగ్లాండ్ టూర్‌లో ఇండియన్ ప్లేయర్ల రికార్డులు
India vs England - ఇంగ్లాండ్ టూర్‌లో ఇండియన్ ప్లేయర్ల రికార్డులు
India vs England : సచిన్, ద్రావిడ్ రికార్డులకు ఎసరు పెట్టిన జో రూట్
India vs England : సచిన్, ద్రావిడ్ రికార్డులకు ఎసరు పెట్టిన జో రూట్
కీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు' మూవీ డైరెక్ట్ OTTలో రిలీజ్‌.. ఈ ఓటీటీలో చూడొచ్చు
కీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు' మూవీ డైరెక్ట్ OTTలో రిలీజ్‌.. ఈ ఓటీటీలో చూడొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved