విలపిస్తున్న కృష్ణ.. సీఎం కేసీఆర్ ఓదార్పు.. విజయనిర్మలకు నివాళి!

By tirumala ANFirst Published Jun 27, 2019, 5:48 PM IST
Highlights

దర్శకురాలు, నటి విజయనిర్మల మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. 

దర్శకురాలు, నటి విజయనిర్మల మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న విజయనిర్మల చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. దర్శకురాలిగా, నటిగా ఆమె తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. 

మొదటి భర్త నుంచి విడిపోయాక కృష్ణతో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం విజయనిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

విజయనిర్మల భౌతికకాయం వద్ద విలపిస్తున్న కృష్ణని కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర టిఆర్ఎస్ నేతలు విజయనిర్మల నివాళులు అర్పించారు. విజయనిర్మల భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

ఎన్టీఆర్ పై సెటైర్లు.. 1109 ఓట్లతో విజయనిర్మల ఓటమి!

విజయనిర్మల పార్థివదేహానికి పవన్ కళ్యాణ్ నివాళి!

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

click me!