ఆడిషన్స్ లో ముద్దుపెట్టుకొని గదికి రమ్మన్నాడు: దర్శకుడిపై నటి ఆరోపణలు!

Published : Oct 19, 2018, 05:09 PM IST
ఆడిషన్స్ లో ముద్దుపెట్టుకొని గదికి రమ్మన్నాడు: దర్శకుడిపై నటి ఆరోపణలు!

సారాంశం

ప్రస్తుతం 'మీటూ' ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఒక్కొక్కరుగా బయటకొచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పడం మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి ఎల్నాజ్ నరౌజీ దర్శకుడు విపుల్ షా తనను లైంగికంగా వేధించేవాడని సంచలన కామెంట్స్ చేసింది.

విపుల్ దర్శకత్వం వహించిన 'నమస్తే ఇంగ్లాండ్' సినిమాలో పాత్ర కోసం ప్రయత్నించే సమయంలో విపుల్ తనతో తప్పుగా ప్రవర్తించారని ఎల్నాజ్ తెలిపారు. ''సినిమా ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు నేను ప్రపంచంలోనే అతి చెత్త నటి అని ఫీల్ అయ్యేలా చేశాడు.

తొలిసారి ఆడిషన్స్ లో నన్ను ముద్దుపెట్టుకున్నాడు. మరో రౌండ్ లో కూడా అలానే చేయడానికి ప్రయత్నించగా నేను తనను తోసేసి దేశం వదిలి వెళ్లిపోయాను. తిరిగి రాగానే పాత్ర కోసం విపుల్ పంజాబ్ లోని పటియాలాకి రమ్మన్నారు.

కథ నేరేట్ చేయమని అడిగితే నా గదికి రా.. నీకు స్క్రిప్ట్ నేరేట్ చేస్తా'' అన్నారని చెప్పుకొచ్చింది. అతడి కారణంగా మూడు నెలలు మెంటల్ టార్చర్ అనుభవించినట్లు చెప్పింది. ఆయన ఆఫీస్ కి వెళ్లే ప్రతిసారి తప్పుగా ప్రవర్తిచేవాడని వెల్లడించింది.
 
ఇవి కూడా చదవండి.. 

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే