వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

By narsimha lodeFirst Published Mar 15, 2019, 3:39 PM IST
Highlights

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌‌లో వెల్లడైంది.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌‌లో వెల్లడైంది.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ పూర్తైన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు.శుక్రవారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

వివేకానందరెడ్డి శరీరంపై సుమారు ఏడు చోట్ల కత్తిగాట్లు ఉన్నట్టుగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా ఎస్పీ రాహుల్ చెప్పారు.

 

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం

click me!