కిడారి హత్య: హక్కుల నేతలకు వెంకయ్య ప్రశ్న

By pratap reddyFirst Published Sep 25, 2018, 12:59 PM IST
Highlights

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేయడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ సంఘటనపై ఆయన హక్కుల నేతలకు ప్రశ్నలు సంధించారు.

తిరుపతి: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేయడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ సంఘటనపై ఆయన హక్కుల నేతలకు ప్రశ్నలు సంధించారు. 

మావోయిస్టుల దుశ్చర్య అమానుషమని ఆయన అన్నారు. ఇద్దరు గిరిజన నేతలను మావోయిస్టులు హతమార్చడంపై పౌరహక్కుల నేతలు, మానవ హక్కుల నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. గిరిజన నేతలు పౌరులు కారా అని ఆయన అడిగారు. తుపాకీ ద్వారా మార్పు తీసుకురావాలనేది సరైంది కాదని అన్నారు.

ఇదిలావుంటే, వెంకయ్య నాయుడు మంగళవారం తిరుపతిలో జరిగిన భారతీయ విద్యాభవన్ - తిరుపతి 29వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. విద్యార్థులు రేపటితరానికి భవిష్యత్తు అని ఉపరాష్ట్రపతి ఆయన అన్నారు. ఉన్నతమైన సంకల్పంతో కేఎన్‌ మున్షీ భారతీయ విద్యాభవన్‌ను స్థాపించారని తెలిపారు. 

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!