వశిష్టబోటుకు అవంతికి సంబంధం లేదు: తేల్చి చెప్పిన కన్నబాబు

Siva Kodati |  
Published : Sep 27, 2019, 07:30 PM ISTUpdated : Sep 27, 2019, 07:32 PM IST
వశిష్టబోటుకు అవంతికి సంబంధం లేదు: తేల్చి చెప్పిన కన్నబాబు

సారాంశం

మంత్రి అవంతి ఫోన్ చేయడం వల్లే బోటును వెళ్లనిచ్చారన్నది అవాస్తమని.. ఆ బోటుకు అవంతి శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేదని కన్నబాబు తెలిపారు. వీలైనంత త్వరగా బోటును వెలికితీస్తామని .. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని మంత్రి తెలిపారు. 

బోటు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నవి చౌకబారు విమర్శలన్నారు మంత్రి కన్నబాబు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రమాదాలు జరిగాయని.. బోటు ప్రమాదాన్ని సైతం రాజకీయంగా వుపయోగించుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

ప్రమాదానికి గురైన బోటు పర్యాటక శాఖకు చెందినది కాదని కన్నబాబు స్పష్టం చేశారు. మంత్రి అవంతి ఫోన్ చేయడం వల్లే బోటును వెళ్లనిచ్చారన్నది అవాస్తమని.. ఆ బోటుకు అవంతి శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేదని కన్నబాబు తెలిపారు.

వీలైనంత త్వరగా బోటును వెలికితీస్తామని .. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు:

బోటు మునక: ప్రజలను రక్షించిన కచ్చులూరు వాసులకు జగన్ నజరానా

బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

బోటు ప్రమాద నిందితుల అరెస్ట్: ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu