ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

By narsimha lodeFirst Published Jun 7, 2019, 6:23 PM IST
Highlights

వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. 25 మందికి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అయితే వీరిలో  బీసీలకు చోటు కల్పించనున్నారు
 

అమరావతి: వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. 25 మందికి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అయితే వీరిలో  బీసీలకు చోటు కల్పించనున్నారు

ఏపీ వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు చోటు కల్పించనున్నారని సమాచారం.  మైనార్టీలు, క్షత్రియ, కమ్మ సామాజికవర్గాలకు ఒక్కొక్కరికి చొప్పున మంత్రి పదవిని కట్టబెట్టే చాన్స్ ఉంది.ఇక రెడ్డి సామాజిక వర్గానికి 4,  కాపు సామాజిక వర్గానికి 4, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు.

బ్రహ్మణ సామాజిక వర్గానికి కూడ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  డిప్యూటీ స్పీకర్‌ పదవిని బ్రహ్మణ సామాజిక వర్గానికి కట్టబెట్టనున్నారు. వైసీపీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు ఎన్నికయ్యారు. మల్లాది విష్ణు, కోన రఘుపతిలలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. కోన రఘుపతికే  డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

 

click me!