కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

By telugu team  |  First Published Sep 16, 2019, 4:25 PM IST

బసవతారకం ఆస్పత్రిలో కోడెల పార్థీవదేహాన్ని సందర్శించిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి కోడెల అపస్మారక స్థితిలో ఉన్నారని... వెంటనే డాక్టర్లు బీపీ, పల్స్ చెక్ చేశారని చెప్పారు. వైద్య బృందం చివరి ప్రయత్నాలు చేసిందని... కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. కోడెల మృతి చాలా బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతిపై హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ ఛైర్మన్ బాలకృష్ణ స్పందించారు.

బసవతారకం ఆస్పత్రిలో కోడెల పార్థీవదేహాన్ని సందర్శించిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి కోడెల అపస్మారక స్థితిలో ఉన్నారని... వెంటనే డాక్టర్లు బీపీ, పల్స్ చెక్ చేశారని చెప్పారు. వైద్య బృందం చివరి ప్రయత్నాలు చేసిందని... కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. కోడెల మృతి చాలా బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Latest Videos

కాగా.. సోమవారం ఉదయం కోడెల తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా.... వెంటనే ఆయనను కుటుంబసభ్యులు బసవతారకం ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

related news

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!