బాబు విందుకు పిలిస్తే వెళ్లా: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

By narsimha lodeFirst Published Jan 31, 2019, 4:58 PM IST
Highlights

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు గౌరవంగా  విందుకు ఆహ్వానిస్తే అతిథిగా వెళ్లానని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు


కర్నూల్: ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు గౌరవంగా  విందుకు ఆహ్వానిస్తే అతిథిగా వెళ్లానని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. ఈ నెల 28వ తేదీన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ అమరావతిలో  చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు.

చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  బుధవారం సాయంత్రం  కర్నూల్‌కు వచ్చారు.   ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో  జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక హోదా తదితర సున్నిత అంశాలపై చర్చించినట్టు కోట్ల మీడియాకు వివరించారు.

జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తనతో సహకరించాలని చంద్రబాబు కోరారని  కోట్ల చెప్పారు. టీడీపీలో ఎప్పుడు చేరుతారనే ప్రశ్నకు మాత్రం  ఆయన సమాధానం దాటవేశారు.
 

సంబంధిత వార్తలు

టూ లేట్, రాహుల్ ఫోన్ చేసినా కాంగ్రెస్ లో ఉండను: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

పొమ్మనలేక పొగబెట్టే కుట్ర, అప్పుడు ఆత్మక్షోభించదా..? : కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో కోట్ల కలకలం: అంతుబట్టని కేఈ అంతరంగం

కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: చంద్రబాబు స్కెచ్ ఇదీ...

కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: బాబుకు షరతులివే...

టీడీపిలోకి కోట్ల: చంద్రబాబుపై టీజీ వెంకటేష్ విశ్వాసం

చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

click me!