పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెెకావత్ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పోలవరం ప్రాజెక్టుపై నిర్టయం తీసుకొంటామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ప్రకటించారు.
సోమవారం నాడు రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జగన్ పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లను పిలవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గించేందుకే రివర్స్ టెండర్లను ఆహ్వానించినట్టుగా జగన్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ దృష్టికి తీసుకెళ్లారు.
పీపీఏ నివేదికలోని అంశాలను కూడ పరిగణనలోకి తీసుకొంటామని మంత్రి ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను కూడ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిర్ణయం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
సంబంధిత వార్తలు
రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి
జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ
రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?
రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...
పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్
రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్
జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు
జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్