వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్‌లో కొన్ని వస్తువులను తిరగేసి పెట్టకూడదు. అలా చేస్తే చాలా రకాల దోషాలు మనపై చెడు ప్రభావం చూపుతాయి.
వాస్తు ప్రకారం కిచెన్‌లో తవ్వను తిరగేసి పెట్టకూడదు. అలా చేస్తే దురదృష్టం పెరుగుతుంది. డబ్బు కొరత ఏర్పడుతుంది.
తపేలాను కూడా తిరగేసి పెట్టకూడదు. అలా చేస్తే ఇంట్లో వాస్తు దోషం పెరుగుతుంది. చాలా సమస్యలకు కారణమవుతుంది.
కూరలు వండుకునే కడాయిని కూడా ఎప్పుడూ తిరగేసి పెట్టకూడదు. అలా చేస్తే ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది.
కిచెన్‌లో వాడే ఈ మూడు వస్తువులు వాస్తుని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటిని పెట్టేటప్పుడు తిరగేసి పెట్టకండి.
మహిళల్లో హార్మోన్ల సమస్యకు ఇదే పరిష్కారం..!
రోజూ గుప్పెడు నువ్వులు తింటే ఏమౌతుంది?
పీరియడ్స్ లో దేవుడిని పూజించొచ్చా?
పిల్లలకు పరీక్షల భయం ఉండొద్దంటే ఏం చేయాలి