business

Vastu Tips for Money: ఇంట్లో నెమలి పింఛం పెడితే డబ్బు సమస్య ఉండదా?

Image credits: Pexels

డబ్బులు ఉండే చోట..

ప్రతి ఇంట్లో డబ్బులు పెట్టేందుకు ప్రత్యేక చోటు ఉంటుంది. ఆ ప్రదేశంలో నెమలి పింఛం పెట్టడాన్ని చాలా మంది పవిత్రంగా భావిస్తారు. దీని వల్ల డబ్బులు పెరుగుతాయని నమ్ముతారు.

Image credits: Pexels

కష్టాల నుంచి ఉపశమనం

డబ్బుల కొరత సమస్య ఉంటే ఇంట్లో డబ్బును దాచుకొనే పెట్టెలో నెమలి పింఛం పెట్టండి. దీని వల్ల డబ్బులు పెరుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

Image credits: Pexels

పూజ గది

ఇంట్లో పూజ గదిలో నెమలి పింఛం పెట్టడం కూడా శుభప్రదం. దీని వల్ల కూడా డబ్బులు పెరుగుతాయట.

Image credits: Pexels

లక్ష్మీదేవి అనుగ్రహం

ఇంట్లో పూజ గదిలో నెమలి పింఛం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. డబ్బుల కష్టాల నుంచి ఉపశమనం కలగడానికి ఇలా చేయడం మేలు.

Image credits: Pexels

సానుకూల శక్తి

పూజ గదిలో నెమలి పింఛం పెడితే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి, సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అందువల్ల ఆనందం కలుగుతుంది.

Image credits: Pexels

ఈ దిక్కున పెట్టండి

నెమలి పింఛాన్ని ఇంట్లో ఉత్తర, పశ్చిమ లేదా వాయువ్య దిక్కున పెట్టడం శుభప్రదం. దీని వల్ల ఇంట్లో డబ్బులు పెరుగుతాయి.

Image credits: Pexels

Bank Loan: బ్యాంకు లోన్ తీసుకోవడం పాపమా? స్వామీజీ ఏమన్నారంటే..

Money Flow at Home: ఇంట్లో ఈ 5 వస్తువులు తొలగిస్తేనే డబ్బు నిలుస్తుంది

Makhana Farming: మఖానా సాగుతో రూ.లక్షల్లో లాభాలు!

పైసా ఖర్చు లేకుండా ఇంటిని అలంకరించే టిప్స్ ఇవిగో