MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Vastu Tips: మీ ఇంట్లో ఈ ఐదు ఫోటోలు ఉంటే, డబ్బుకు కొదవ ఉండదు..!

Vastu Tips: మీ ఇంట్లో ఈ ఐదు ఫోటోలు ఉంటే, డబ్బుకు కొదవ ఉండదు..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చిత్రపటాలు కచ్చితంగా ఉండాలి.  అవి ఇంట్లో ఉంటే.. మీకు అదృష్టాన్ని తెస్తాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : May 28 2025, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Image Credit : Gemini

వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

వాస్తు శాస్త్రం మనకు చాలా విషయాలు చెబుతుంది. కేవలం ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడమే కాదు.. ఇంట్లో ఉంచే వస్తువులు కూడా దాని ప్రకారమే ఉండాలి. అప్పుడు మనకు ఆర్థికంగా ఎదుగుదల, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. మరి, మీకు అదృష్టం పెరగాలంటే వాస్తు ప్రకారం కచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన ఐదు ఫోటోలు ఏంటో చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లక్ష్మీదేవి చిత్రపటం..
Image Credit : others

లక్ష్మీదేవి చిత్రపటం..

లక్ష్మీదేవిని ధన దేవత అని కూడా పిలుస్తారు, కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ధనం వస్తుంది. మీ పూజా స్థలంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచడం చాలా శుభప్రదం.

36
అన్నపూర్ణా దేవి
Image Credit : google

అన్నపూర్ణా దేవి

మీ కిచెన్‌లో అన్నపూర్ణ దేవి చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి. అన్నపూర్ణ దేవి మీ ఇంట్లో ఆహార కొరత లేకుండా చూస్తుంది. మీ కుటుంబ ఆరోగ్యం , శ్రేయస్సును కాపాడుతుంది.

46
వినాయకుడు
Image Credit : Asianet News

వినాయకుడు

గణేశుడిని ముందుగా పూజిస్తారు, కాబట్టి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని ఉంచడం చాలా మంచిది. ఇది మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతిని కలిగిస్తుంది. ఈ చిత్రపటాన్ని ఇంటి ముఖద్వారం వద్ద లేదా పూజా స్థలంలో ఉంచడం మంచిది.

56
కుబేరుడు
Image Credit : others

కుబేరుడు

కుబేరుడిని ధన దేవుడు అంటారు. ఇంటి ఉత్తర దిశలో కుబేరుడి చిత్రపటాన్ని ఉంచడం వల్ల ధన సంపద మీ ఇంట్లో నిలుస్తుంది. ఎందుకంటే ఉత్తర దిశ ధనం , శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది.

66
కమలం పువ్వు
Image Credit : Getty

కమలం పువ్వు

కమలం శ్రేయస్సు , అదృష్టానికి చిహ్నం. కాబట్టి, దాని చిత్రపటాన్ని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీ ధనం, కీర్తి పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved