వాస్తు శాస్త్రం ప్రకారం.. దక్షిణ, నైరుతి దిశల్లో వంట చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో గొడవలు, తగాదాలు, ఆందోళన, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశల్లో వంట చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.
వాయువ్య దిశగా వంట చేస్తే ఇంట్లో ప్రశాంతత, ఆనందం దెబ్బతింటాయి. భేదాభిప్రాయాలు వస్తాయి.
అగ్ని దేవుడికి ప్రతీక పొయ్యి. స్టవ్ ను ఆగ్నేయ దిశలో ఉండటం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు ప్రకారం.. వంటగది ఉత్తరదిశలో ఉండకూడదు. అది చాలా సమస్యలకు, వాస్తు దోషానికి దారితీస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం వంటింట పాత్రలు ఉంచే స్లాబ్ దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉండాలి.
తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. ఇన్ని లాభాలా?
చాణక్య నీతి: ఇలా చేస్తే జీవితంలో కష్టాలు రావు.
శని జయంతి: శని దేవుడికి ఏం సమర్పించాలి?
బెడ్రూమ్ లో కచ్చితంగా ఉండాల్సినవి ఇవే