టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. టీ20 ఆరంగ్రేటం చేస్తున్న యశస్వి జైస్వాల్.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... కుల్దీప్ యాదవ్‌కి గాయం, రవి భిష్ణోయ్‌కి అవకాశం..
India vs Sri Lanka 3rd T20I: మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్ధిక్ పాండ్యా... సిరీస్ డిసైడర్‌గా మారిన మూడో టీ20...
206 పరుగుల భారీ స్కోరు చేసిన శ్రీలంక... హాఫ్ సెంచరీలు చేసుకున్న కుశాల్ మెండీస్, ధసున్ శనక... అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... సంజూ శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం..
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానున్న తొలి టీ20 మ్యాచ్... హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీకి పరీక్షగా టీ20 సిరీస్...
IND vs SA T20I: ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ దక్కించుకున్న భారత జట్టు.. రేపట్నుంచి దక్షిణాఫ్రికా పని పట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.
టీమిండియా ముందు 187 పరుగుల టార్గెట్ పెట్టిన ఆస్ట్రేలియా... మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించిన కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... రిషబ్ పంత్ స్థానంతో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి...
Uppal Stadium: మూడేండ్ల తర్వాత టీమిండియా హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడనున్నది. నేటి రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. మరి ఉప్పల్ టీమిండియాకు అనుకూలమేనా..?