- Home
- Entertainment
- Poorna Latest Photos : చీరకట్టు అందాలతో మతిపోగొడుతున్న నటి పూర్ణ.. ‘ఢీ’బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..
Poorna Latest Photos : చీరకట్టు అందాలతో మతిపోగొడుతున్న నటి పూర్ణ.. ‘ఢీ’బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..
‘ఢీ’భామా పూర్ణ (Poorna) చీరకట్టు అందాలతో నెటిజన్లను మాయ చేస్తోంది. తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ యువతను మరోలోకంలోకి తీసుకెళ్తోంది. లేటెస్ట్ గా మతిపోయే ఫోజులతో ఫొటోలను షేర్ చేసిందీ సుందరి.

`ఢీ` పూర్ణగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ శ్రీరామ నవమి సందర్భంగా చీరకట్టులో దర్శనమిచ్చింది. తన ఒంపుసొంపులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
మామూలుగానే పూర్ణ హాట్ గ్లామర్ తో మైమరిపిస్తుండగా.. ఇక చీరకడితే తన అందం రెండింతలవుతుంది. టాలీవుడ్ హీరోయిన్లలో చీరకట్టు సరిగ్గా కుదిరే నటీమణుల్లో పూర్ణ ఒకరు.
బొద్దుగా.. ముద్దుగా కనిపించే ఈ ‘ఢీ’(Dhee 13) బ్యూటీ అటు మోడ్రన్ వేర్ లోనే కాకుండా ఇటు సంప్రదాయ దుస్తుల్లోనూ ఆకట్టుకుంటోంది. పూర్ణను తన అభిమానులు ఎక్కువగా చీరకట్టులోనే చూసేందుకు ఇష్టపడుతారు.
పూర్ణ అవుట్ ఫిట్ సెన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాషన్ పై తనకున్న అవగాహన తో అదిరిపోయే దుస్తుల్లో ఆకట్టుకుందీ సుందరి. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా, తను పోస్ట్ చేసిన ఫొటోల్లో పూర్ణ ఫ్లవర్ ప్రింటెడ్ శారీలో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో హోయలు పోయిందీ బ్యూటీ. మతిపోయే ఫోజులతో కుర్రాళ్లను తనవైపు ఆకర్షిస్తోంది. ఈ పిక్స్ షేర్ చేస్తూ ‘మీరు ధరించగలిగే అత్యంత అందమైన విషయం ఆత్మవిశ్వాసం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
బాలయ్య నటించిన ‘అఖండ’లో (Akhanda) గుర్తింపు ఉన్న రోల్ చేసిన పూర్ణ.. ప్రస్తుతంలో తెలుగో మరోరెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. మరోవైపు మలయాళంలోనూ ఓ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.