MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika Konidela: బంగారం అంటూ షాక్ ఇచ్చిన నిహారిక... ఇంతకీ ఎవరా డియర్ ఫెలో?

Niharika Konidela: బంగారం అంటూ షాక్ ఇచ్చిన నిహారిక... ఇంతకీ ఎవరా డియర్ ఫెలో?

నిహారిక వరుస సోషల్ మీడియా పోస్ట్స్ తో ఆసక్తిరేపుతున్నాయి. ఆమె ఫోటోలు, కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 20 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Niharika Konidela

Niharika Konidela

కొద్దిరోజులుగా మెగా డాటర్ నిహారిక పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె విడాకులు సిద్దమయ్యారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. తాజాగా నిహారిక 'ఐ యామ్ డెత్డ్ బంగారం' అని కామెంట్ పెట్టి వీడియో పోస్ట్ చేశారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Niharika Konidela

Niharika Konidela

ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక నిహారిక బంగారం అని ఎవరిని సంభోదించారన్న సందేహాలు మొదలయ్యాయి. ఆమె జిమ్ చేసి అలసిపోయి ఈ కామెంట్ చేశారని అర్థం అవుతుంది. అయితే నిహారిక ప్రేమ కురిపించిన ఆ డియర్ ఫెలో ఎవరనేది ఇక్కడ ప్రశ్న. నిహారిక సోషల్ మీడియా వేదికగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అనే అనుమానాలు రేగుతున్నాయి. 
 

36
Niharika Konidela

Niharika Konidela

 గత నెల రోజులుగా విడాకుల ప్రచారం జరుగుతున్నా నిహారిక పెదవి విప్పింది లేదు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సాధారణంగా నాగబాబు తన కుటుంబం మీద వచ్చే ఆరోపణలకు, పుకార్లకు రియాక్ట్ అవుతారు. కూతురు నిహారిక విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన నోరు మెదపకపోవడం కోసం మెరుపు.

46
Niharika Konidela

Niharika Konidela

అలాగే నిహారిక కెరీర్ మీద దృష్టి పెట్టారు.  నిర్మాతగా రాణించాలని భావిస్తున్నారు. నిహారికకు పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. ఈ నిర్మాణ సంస్థలో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మించారు.ఈ బ్యానర్లో భవిష్యత్తులో కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు నిహారిక సీరియస్ గా ముందుకు వెళుతున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారు.
 

56
Niharika Konidela

Niharika Konidela

ఈ క్రమంలో భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ కోసం తాపత్రయ పడుతున్నారనేది మరో వాదన.నిహారిక భర్త వెంకట చైతన్య విడాకుల వార్తలకు బీజం వేశాడు. వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు, వివిధ సందర్భాల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. నిహారిక-వెంకట చైతన్య ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. 
 

66
Niharika Konidela

Niharika Konidela

వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన కొద్దిరోజులకు నిహారిక కూడా తొలగించారు. దీంతో భర్తతో విడిపోతున్నానని ఆమె పరోక్షంగా ఆమె చెప్పినట్లు అయ్యింది. విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. 2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image2
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Recommended image3
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved