Mega Master Plan-2050: తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో 'మెగా మాస్టర్ ప్లాన్-2050'ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు.