ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కి ఐపీఎల్ 2022 మెగా వేలంలో కనక వర్షం కురిసింది. గత సీజన్లో బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు అమ్ముడుపోయిన లివింగ్ స్టోన్, ఈసారి ఏకంగా రూ.11.50 కోట్లు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత పేసర్లు దుమ్మురేపారు. దీపక్ చాహార్‌ని తిరిగి కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.14 కోట్లు చెల్లించడానికి సిద్ధం కాగా, యంగ్ సెన్సేషన్ ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించనట్టుగానే ఇషాన్ కిషన్ భారీ ధర దక్కించుకున్నాడు. ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టని ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్ విన్నర్‌ని తిరిగి జట్టులోకి తెచ్చేందుకు ఏకంగా రూ.15.25 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది...
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్వహిస్తున్న అత్యంత కాస్ట్లీ క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఏటికేటికీ క్రేజ్ పెంచుకుంటూ, కోట్లకు కోట్లు ఆర్జిస్తూ వెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈసారి వేలంలో జాక్ పాట్ కొట్టేది ఎవరు? లక్కీగా లాటరీలో కోట్లు దక్కించుకునేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న యంగ్ ప్లేయర్లు వీరే...
మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ప్యాన్స్ కు పండగే.. ఆ సిచ్యూవేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ప్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. క్రిస్ మస్ సందర్భంగా మరోసారి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు మెగా ప్యామిలీ.
Mega 154 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుండగా, దర్శకుడు కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ(boby) తెరకెక్కిస్తున్నారు.
IPL 2022: ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి నిర్వహించే మెగా వేలం వచ్చే ఏడాది ఒకటో వారంలో జరుగువచ్చునని సమాచారం.