ఎలక్ట్రానిక్, డిజిటల్ ఉత్పత్తులు కొనాలనుకునేవారికి శుభవార్త. మీకోసమే రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో రిలయన్స్ డిజిటల్ ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది. 'డిజిటల్ డిస్కౌంట్ డేస్' పేరుతో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై గరిష్టంగా ₹25,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ఏయే వస్తువులపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.