- Home
- Technology
- Gadgets
- Reliance Digital Mega రిలయన్స్ డిజిటల్ లో రూ.25వేలు తగ్గింపు.. ఎగిరి గెంతేయాల్సిందే!
Reliance Digital Mega రిలయన్స్ డిజిటల్ లో రూ.25వేలు తగ్గింపు.. ఎగిరి గెంతేయాల్సిందే!
ఎలక్ట్రానిక్, డిజిటల్ ఉత్పత్తులు కొనాలనుకునేవారికి శుభవార్త. మీకోసమే రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో రిలయన్స్ డిజిటల్ ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 'డిజిటల్ డిస్కౌంట్ డేస్' పేరుతో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై గరిష్టంగా ₹25,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ఏయే వస్తువులపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
12

ఏసీలు, టీవీలు, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా కొనాలనుకుంటే.. రిలయన్స్ డిజిటల్ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లతో మళ్లీ వచ్చింది. 'డిజిటల్ డిస్కౌంట్ డేస్' సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌లో కార్డులపై ₹25,000 వరకు తగ్గింపు ఉంది.
22
తగ్గింపు ధరల్లో వీటిని కొనుక్కోవడమే కాదు.. ఫైనాన్సింగ్, ఈఎంఐలు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకోండి! 1.5-టన్ను 3-స్టార్ ఏసీలు ₹26,990 నుంచి, రిఫ్రిజిరేటర్లు ₹61,990 నుంచి, ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్‌పై ప్రత్యేక భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. పరిమిత కాలానికే ఈ ఆఫర్లు ఉంటాయంటోంది రిలయన్స్ డిజిటల్.
Latest Videos