MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • Team India: మన క్రికెటర్లు మహిళలు అయితే..! ఈ జంబలకిడిపంబను చూసేయండి..

Team India: మన క్రికెటర్లు మహిళలు అయితే..! ఈ జంబలకిడిపంబను చూసేయండి..

Team India Cricketers: కోట్లాది మంది అభిమానం పొంది  ప్రపంచ క్రికెట్ లో తమకంటూ ప్రత్యేక  స్థానం దక్కించుకున్న ఇండియా మెన్స్ క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లు మహిళలు అయితే ఎలా ఉంటారు..?

2 Min read
Author : Srinivas M
| Updated : May 10 2023, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ప్రపంచ క్రికెట్ లో  తమకంటూ  ఓ స్థానం ఏర్పరుచుకున్నారు భారత క్రికెటర్లు.  ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకశైలి. అయితే  మన క్రికెటర్లు మహిళలు అయితే..? వారు ఎలా ఉండేవారు..?  అనే కాన్సెప్ట్ తో   SK MD Abu Sahid అనే ఓ ఆర్టిస్ట్  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో కొన్ని చిత్రాలను గీశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

టీమిండియా టాప్ క్రికెటర్లలో పలువురు  కీలక ఆటగాళ్లను తీసుకుని  మిడ్ జర్నీ అనే ఎఐ  టూల్ ద్వారా ఈ చిత్రాలను గీశాడు.  ప్రస్తుతం  ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  ఇందులో అబూ సాహిద్  క్రికెటర్ల ఫేస్ తో పాటు  వారి పేర్లను కూడా మార్చాడు. 

312

రాశి పంత్ (టీమిండియా యువ వికెట్ కీపర్, తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించే ఉత్తరాఖండ్  ఆటగాడు రిషభ్ పంత్)

412

శిఖా ధావన్ (అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే వెటరన్ బ్యాటర్, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్)

512

రవీనా జడేజా (భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు జడ్డూ అలియాస్ రవీంద్ర జడేజా) 

612

రోహిణి శర్మ (ముంబై ఇండియన్స్, భారత క్రికెట్ జట్లకు సారథి గా వ్యవహరిస్తూ మూడు డబుల్ సెంచరీలు చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ) 

712

యువరాణి సింగ్ (భారత్ కు రెండు ఐసీసీ టోర్నీలు అందించడంలో కీలక పాత్ర పోషించి క్యాన్సర్ జయించిన యువరాజ్ సింగ్) 

812

గౌతమి గంభీర్ (టీమిండియా మాజీ ఓపెనర్, దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన  లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్) 

912

హర్షలి పాండ్యా (టీమిండియా ఆల్ రౌండర్, భావి భారత సారథి (?), ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్ధిక్ పాండ్యా)

1012

మహి సింగ్ ధోని (దిగ్గజ సారథి, భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి లెక్కలేనంత మంది అభిమానాన్ని పొందుతున్న మహేంద్ర సింగ్ ధోని) 

1112

సుభద్ర గిల్ (టీమిండియా యువ సంచలనం, అత్యంత పిన్న వయసులోనే డబుల్ సెంచరీ బాదిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్) 

1212

విద్యా కోహ్లీ (పరుగుల యంత్రం, ఛేజ్ మాస్టర్, వంద సెంచరీల దిశగా  అడుగులు వేస్తున్న కింగ్ విరాట్ కోహ్లీ) 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved