ఐపీఎల్ 2022 సీజన్ మరి కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్లను ఎటువంటి ఆటంకం లేకుండా వీక్షించాలనుకుంటున్నారా..! డిస్నీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందించే మొబైల్ ప్లాన్స్ ఇవే..!
హీరోయిన్ సమంత (Samantha) పుష్ప మూవీలోని స్పెషల్ సాంగ్ తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోనూ సంచలనమైన పోస్ట్ లు పెడుతోంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
భారతదేశంలో నిషేదించబడిన గేరీన ఫ్రీ ఫైర్ పై వార్తలు వెలువడడంతో గేమర్స్ షాక్ గురయ్యారు. అయితే ఇందుకు బిజిఎంఐ, పబ్-జజి, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ప్రత్యామ్నాయా గేమ్ లు ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్నాయి.
ఉచిత స్మార్ట్ ఫోన్ యోజన లో భాగంగా యూపీ రాష్ట్రంలోని లక్ష మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లను పంపిణీ చేసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ జయంతిని పురస్కరించుకుని వీటిని అందించింది. లఖ్నవూలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.
దేశంలోని 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) కింద ఉచితంగా రేషన్ కార్యక్రమాన్ని (free ration scheme) మరింత కాలం పొడిగించింది.