Cyclone Mocha: మోచా తుఫాన్ బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు తిరిగి వచ్చే అవకాశం ఉందనీ, ఇది పశ్చిమ బెంగాల్ ను విడిచిపెట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సహా భారత తూర్పు తీరానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని ఐఎండీ స్పష్టం చేసింది.