మధ్యప్రదేశ్ ఉన్న మద్యం షాపులు, బార్లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలు, బార్లకు అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో మద్యం సేవించడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది