రూ.వెయ్యి నోట్ల రద్దులాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200 నోట్లను కూడా రద్దు చేస్తోందని కొన్నాళ్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ₹200 నోట్లను రద్దు చేస్తారా? మార్కెట్ నుండి అన్ని ₹200 నోట్లను ఉపసంహరించుకుంటారా? ఈ వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెబుతుందంటే..
IND Vs BAN 2nd T20 Match Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వరుసగా భారత్ రెండో మ్యాచ్ లలో విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్ లో రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిల అద్భుత ప్రదర్శనతో భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND vs BAN : భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టులో స్టార్ బ్యాటర్లు విఫలమైన దారుణ పరిస్థితుల మధ్య భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అద్భుతమైన ఇన్నింగ్స్ లతో బంగ్లాదేశ్ కు బిగ్ షాకిచ్చారు.
PAK vs BAN: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ తన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూడటం ఇదే తొలిసారి.
Bangladesh vs India Highlights : న్యూయార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో బంగ్లాదేశ్‌ను భారత్ 60 పరుగుల తేడాతో ఓడించింది.
చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని తయారు చేసినా , విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
Hookah Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం విధించింది. ఎవరైనా హుక్కా పార్లర్లు నడుపుతున్నట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.
Bangladesh vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ సంచలనాలు నమోదుచేస్తోంది. టెస్టు, వన్డే సిరీస్ లలో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. చారిత్రాత్మక మొదటి టీ20 విజయాన్ని నమోదు చేసింది.
New Zealand vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను ఓడించింది. మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను 31.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
మహిళల పోరాటంతో 30 ఏళ్ల క్రితం మణిపూర్ రాష్ట్రంలో మద్యపానంపై సంపూర్ణ నిషేధాన్ని అప్పటి ప్రభుత్వం విధించింది. అయితే.. ఇప్పుడు అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకీ ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎందుకు తీసుకుంది?