
Gold Rates Today: 24K, 22K బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈరోజు మార్కెట్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే 10 గ్రాముల గోల్డ్ ధర వెయ్యి రూపాయలకుపైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.బంగారం ధరలు ఎందుకు పెరిగాయి? అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు గోల్డ్ రేట్లపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి విశ్లేషణ కోసం వీడియోను చివరి వరకు చూడండి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి