ధవళేశ్వరం వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవీపట్నం వద్ద బోటు మునిగిన ప్రమాదంలో సహాయ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం నాడు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వెళ్లారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తెలంగాణ రాష్ట్ర  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడ దయాకర్ రావుతో పాటు ఉన్నారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించారు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred