Asianet News TeluguAsianet News Telugu

దాదాపు 100 కేసులున్న మావోయిస్టు ను అరెస్ట్ చేసిన విశాఖ జిల్లా పోలీసులు

14 సంవత్సరములుగా మావోయిస్టు పార్టీల్లో పనిచేసిన  గెమ్మిలి కామేష్ @ హరి @ మాలతి అనే అతనిని పోలీసులు అరెస్ట్ చేసారు .

14 సంవత్సరములుగా మావోయిస్టు పార్టీల్లో పనిచేసిన  గెమ్మిలి కామేష్ @ హరి @ మాలతి అనే అతనిని పోలీసులు అరెస్ట్ చేసారు . ఇతనిపై 4 లక్షల రివార్డ్ తోపాటు ,100 కేసులు ఉన్నాయి . మిగితావారు కూడా లొంగి పోవాలని ,ప్రభుత్వం వారికి సహకరిస్తుందని  డిఐజి కాళిదాస్  అన్నారు . 

Video Top Stories