Asianet News TeluguAsianet News Telugu

అదేమి మీ సొంతం కాదు.. 8 న జరిగే బంద్‌కు మా మద్దతు: జనసేన

విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను పోహాంగ్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (దక్షిణ కొరియా పోస్కో)కు కేటాయింపుకు నిరసనగా కార్మిక సంఘలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు జనసేన మద్దతు పలికింది. 
 

విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రవైటు పరం చెయ్యాలని నిర్ణయాన్ని నిరసిస్తూ.....స్టీల్ ప్లాంట్ స్ధలాన్ని పోహాంగ్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (దక్షిణ కొరియా పోస్కో)కు కేటాయింపుకు నిరసనగా గాజవాక బంద్‌కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘలు. ఆదివారం జనసేన నాయకులు బంద్ పొస్టర్ ను ఆవిష్కరించారు . ఉక్కు పరిశ్రమలోని అఖిల పక్ష కార్మికులు బంద్ కు మద్దతుపలికింది జనసేన పలికింది.