Asianet News TeluguAsianet News Telugu

విశాఖ పట్నంలో కన్నబిడ్డను కడతేర్చిన తల్లి

విశాఖ మధురవాడ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీ లో హత్య జరిగింది .

విశాఖ మధురవాడ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీ లో హత్య జరిగింది .కొడుకు వేధింపులు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకోని హత్య చేసిన  తల్లి.మృతుడు అనిల్ పై గతంలోనూ పలు ఫిర్యాదులు ఉన్నాయి .పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .