Asianet News TeluguAsianet News Telugu

మహిళపై హత్యాచారాలకు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ

విశాఖపట్నం  బీచ్ రోడ్డు లో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ  చేసింది . 

విశాఖపట్నం  బీచ్ రోడ్డు లో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ  చేసింది .మహిళలపై జరుగుతున్నా హత్యాచారములకు  నిరసనగా దిష్టి బొమ్మ దహనం చేసారు .