గోడదూకి మరీ స్కూల్లోకి వెళ్లి... చిన్నారులతో సరదాగా ముచ్చటించిన రేవంత్ రెడ్డి

 ఇల్లందు :  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సె హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ఇల్లందు నియోజకవర్గంలో కొనసాగుతోంది. 

Share this Video

 ఇల్లందు : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సె హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ఇల్లందు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా సామాన్య ప్రజానీకం సమస్యలే కాదు విద్యార్థుల సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఇలా మరిపెడ మండలకేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు రేవంత్ ను తన స్కూల్లోకి ఆహ్వానించారు. దీంతో గోడ దూకి మరీ స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన రేవంత్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video