ఎగబడితే మీకే కష్టం.. లైన్లో రండి.. సందీప్ కిషన్..
హీరో సందీప్ కిషన్, నిర్మాత అభిషేక్ తో కలిసి హైదరాబాద్ లోని పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు.
హీరో సందీప్ కిషన్, నిర్మాత అభిషేక్ తో కలిసి హైదరాబాద్ లోని పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో సందీప్ కిషన్ వాలంటీర్ అవతారం ఎత్తి సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ చెప్పడం బాగుంది.