Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 

Share this Video

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఐదురోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ సంజయ్ ఎనిమిదినెలలు గడుస్తున్నా ఏ చర్యా తీసుకోలేదన్నారు. పసుపుబోర్డును మించిన ప్రయోజనాలు కల్పిస్తామంటూ మభ్యపెడుతున్నాడని నిజామాబాద్ లో లా కాలేజీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 32లోగా పసుపుబోర్డు తేవాలని..లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video