Asianet News TeluguAsianet News Telugu

రైతు పొలం దగ్గర మీటర్లు పెట్టడానికి బీజేపీకి ఓటేయాలా ... మంత్రి హరీష్ రావు

Oct 28, 2020, 3:43 PM IST

రైతుకు బతుకు లేకుండా చేసేందుకు తెచ్చిన  బీజేపీ వ్యవసాయ బిల్లు ను చూసి వాళ్ళని గెలిపించాలా అని దుబ్బాక రైతు సభలో మంత్రి హరీశ్ రావు అన్నారు . అలాగే  రైతులకు కరెంటు ఇమ్మంటే దొంగరాత్రి కరెంటు ఇచ్చిన కాంగ్రెస్ కు మళ్లీ ఓటేద్దామా అని రైతులను ప్రశ్నించారు .