RTC Strike : మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ఆర్టీసీ సమ్మె నలభై రోజులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ డిపో వద్ద పరిస్థితిఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.