గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో లో భాగంగా మొక్కలు నాటిన పుల్లెల గోపీచంద్

గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

First Published Jul 25, 2020, 4:33 PM IST | Last Updated Jul 25, 2020, 4:33 PM IST

 గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన గోపీచంద్ 
badminton coach Pullela Gopichand,Pullela Gopichand planting plants, gopichand accademy gachibowli,mp sanhtos trs,whip guvvala balaraju, greenindia challenge , celebrity challenge ,
thumb :అందరికి మొక్కలపైనా అవగాహన  పెరిగింది