Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు మందుబాబుల జేజేలు....

తెలంగాణలో బుధవారం నుండి మద్యం షాపులు తెరవడంపై మందుప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసీఆర్ పెంచింది ఎక్కువ కాదని అంటున్నారు. బ్లాక్ లో రోజుకు800పెట్టి కొంటున్నాం. ఇప్పుడు రేటు పెంచినా అంత ఎక్కువ కాదు. మాకేం నష్టం లేదంటున్న మందుబాబులు. వందశాతం న్యాయమే చేస్తున్నడని అంటున్నారు. Public Talk about Re open liquor shops in Telangana, Coronavirus, Lockdown, covid19, coronaupdates, Telangana, KCR
 

తెలంగాణలో బుధవారం నుండి మద్యం షాపులు తెరవడంపై మందుప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసీఆర్ పెంచింది ఎక్కువ కాదని అంటున్నారు. బ్లాక్ లో రోజుకు800పెట్టి కొంటున్నాం. ఇప్పుడు రేటు పెంచినా అంత ఎక్కువ కాదు. మాకేం నష్టం లేదంటున్న మందుబాబులు. వందశాతం న్యాయమే చేస్తున్నడని అంటున్నారు.