కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి ఆవేదన..

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల రాజు, రసజ్ఞ దంపతుల నాలుగేళ్ల కూతురు జ్ఞానన్వి గత నెల 8న విష జ్వరంతో మృతి చెందింది. 

Share this Video

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల రాజు, రసజ్ఞ దంపతుల నాలుగేళ్ల కూతురు జ్ఞానన్వి గత నెల 8న విష జ్వరంతో మృతి చెందింది. గురువారం ఆ చిన్నారి పుట్టిన రోజు కావడంతో పుట్టెడు దుఃఖంలో ఆ తల్లిదండ్రులు కూతురి సమాధి వద్దకువెళ్లి పుట్టినరోజు వేడుకలు చేశారు. కేకు మీద ఆ చిన్నారి ఫోటో ముద్రించి జన్మదిన వేడుకలను జరిపారు. ఫోటోకు కేక్ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

Related Video