కామారెడ్డిలో దారుణం.. కరోనా అనుమానం.. తల్లీ కొడుకుల గ్రామబహిష్కరణ..

కరోనా భయంతో కామారెడ్డి జిల్లాలో తల్లి కొడుకులు సుధారాణి, రాకేష్ లను  గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వకుండా వెలివెసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. 

Share this Video

కరోనా భయంతో కామారెడ్డి జిల్లాలో తల్లి కొడుకులు సుధారాణి, రాకేష్ లను గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వకుండా వెలివెసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని స్కూల్ లోని ఓ గదిలో ఉండాలని హుకుం జారీ చేశారు. కరోనా రాకున్నా లక్షణాలు లేకున్నా కరోనా వెలి శిక్ష వేశారని తల్లీకొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురి డెలివరీకి వెళ్లామని, ఆమెకు పుట్టిన శిశువుకి కరోనా తేలిందని, ఇప్పుడు అంతా నయంమైపోయిందని వారు చెబుతున్నారు. వీరికి కరోనా సోకిందన్న భయంతో గ్రామంలో ఉండనివ్వడంలేదని బాధితులు వాపోతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కరోనా ఘోరాలు.. మరో వీడియో వైరల్..

Related Video