Asianet News TeluguAsianet News Telugu

మూసి వరద తీవ్రత తగ్గాక మూసారాంబాగ్ బ్రిడ్జి పరిస్థితి.. (వీడియో)

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గిన తర్వాత బ్రిడ్జ్ ప్రాంతంలో పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. ఆ వీడియో